మునుగోడు బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి
మునుగోడులో వార్ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆందోజు శంకరా చారిని తమ పార్టీ తరుఫున బరిలోకి దింపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు… తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

