Home Page Sliderhome page sliderNational

హీరో అజిత్‌కు ప్రమాదం

ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకొని హీరో అజిత్ తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే.. భారీ ఎత్తున అభిమానులు రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో అజిత్ కాలికి స్వల్ప గాయమైంది. ప్రముఖ హాస్పిటల్‌లో అజిత్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.