Andhra PradeshHome Page Slider

4. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే

Share with

146. ఏపీ- ఆదోని -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డాక్టర్ పీవీ పార్థసారధి (బీజేపీ), కులం -వాల్మీకిబోయ.

147. ఆలూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బూసినే విరూపాక్ష, కులం- బోయ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వీరభద్రగౌడ్, కులం -గౌడ్.

148. రాయదుర్గం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మెట్టు గోవిందరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కాల్వ శ్రీనివాసులు, కులం -బోయ.

149. ఉరవకొండ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఎల్లారెడ్డిగారి విశ్వేశ్వర్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పయ్యావుల కేశవ్, కులం -కమ్మ.

150. గుంతకల్లు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి, కులం-రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గుమ్మనూరి జయరాం, కులం -బోయ.

151. తాడిపత్రి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కేతిరెడ్డి పెద్దారెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జేసీ అస్మిత్ రెడ్డి, కులం -రెడ్డి.

152. శింగనమల (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మన్నెపాకుల వీరాంజనేయులు, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బండారు శ్రావణి శ్రీ, కులం -ఎస్సీ మాల.

153. అనంతపురం అర్బన్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అనంత వెంకట్రామిరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కులం -కమ్మ.

154. కళ్యాణదుర్గం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తలారి రంగయ్య, కులం- బోయ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – అమిలినేని సురేంద్రబాబు, కులం -కమ్మ.

155. రాప్తాడు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పరిటాల సునీత, కులం -కమ్మ.

156. మడకశిర (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఈర లక్కప్ప, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఎం.ఈ.సునీల్ కుమార్, కులం -ఎస్సీ మాదిగ.

157. హిందూపూర్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తిప్పేగౌడ నారాయణ దీపిక, కులం- కురుబ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నందమూరి బాలకృష్ణ, కులం -కమ్మ.

158. పెనుకొండ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కె.వి.ఉష శ్రీ చరణ్, కులం- కురుబ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – సవిత, కులం -కురుబ.

159. పుట్టపర్తి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పల్లె సింధూరా రెడ్డి, కులం -రెడ్డి.

160. ధర్మవరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వై.సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), కులం -యాదవ.

161. కదిరి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బి.ఎస్.మక్బూల్ అహ్మద్, కులం- మైనార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కందికుంట వెంకట ప్రసాద్, కులం -తొగట.

162. తంబళ్లపల్లి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జయచంద్రారెడ్డి, కులం -రెడ్డి.

163. పీలేరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- చింతల రామచంద్రారెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కులం -రెడ్డి.

164. మదనపల్లె -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- నిస్సార్ అహ్మద్, కులం- మైనార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – షాజహాన్ బాషా, కులం -ముస్లిం మైనార్టీ.

165. పుంగనూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – చల్లా రామచంద్రారెడ్డి (బాబు), కులం -రెడ్డి.

166. చంద్రగిరి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పులివర్తి వెంకట మణిప్రసాద్ (నాని), కులం -కమ్మ.

167. తిరుపతి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- భూమన అభినయరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఆరణి శ్రీనివాసులు (జేఎస్‌పీ), కులం -బలిజ.

168. శ్రీకాళహస్తి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బియ్యపు మధుసూధన్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కులం -రెడ్డి.

169. సత్యవేడు (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- నూకతోటి రాజేష్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కోనేటి ఆదిమూలం, కులం -ఎస్సీ మాల.

170. నగిరి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఆర్కే రోజా, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గాలి భానుప్రకాష్, కులం -కమ్మ.

171. జీడి నెల్లూరు (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కలత్తూరు కృపాలక్ష్మి, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డాక్టర్ వీఎం థామస్, కులం -ఎస్సీ మాల.

172. చిత్తూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి-మిట్టపల్లి చంద్ర విజయానందారెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గురజాల జగన్మోహన్, కులం -కమ్మ.

173. పూతలపట్టి (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మూతిరేవుల సునీల్ కుమార్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డాక్టర్ కలికిరి మురళీమోహన్, కులం -ఎస్సీ మాల.

174. పలమనేరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఎన్.వెంకట్ గౌడ్, కులం- గౌడ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఎన్.అమర్నాథ్ రెడ్డి, కులం -రెడ్డి.

175. కుప్పం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కె.ఆర్.జె.భారత్, కులం- వన్యకుల క్షత్రియ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నారా చంద్రబాబు నాయుడు, కులం -కమ్మ.