CM spoke directly to the farmers

Home Page SliderNews AlertTelangana

రైతులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులతో సీఎం నేరుగా మాట్లాడారు.

Read More