Cine Actor Pawan Kalyan

Andhra PradeshNews

రేపు మోదీతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు.  ఈ సందర్భంగా మోదీతో పవన్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Read More