రాంచరణ్ ఉపాసన దంపతులకు ఆడపిల్ల- ఆనందంతో మెగాస్టార్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. రాంచరణ్- ఉపాసన దంపతులకు మంగళవారం తెల్లవారు జామున ఆడపిల్ల జన్మించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిందని,
Read More