NationalPolitics

ప్రధానికి లేఖ రాసిన తమిళనాడు సీఎం

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమళనాడులో హిందీ భాష వేడుకలను రద్దు చేయాలంటూ కోరారు. హిందీ భాషను తమ రాష్ట్రంలో మాట్లాడమని, అందుకే వేడుకలు వద్దని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ఏ భాషనూ జాతీయ భాషగా గుర్తించలేదని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు హిందీ భాష మాట్లాడడంపై ఎప్పటి నుండో వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే.