జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని పవన్ స్పష్టం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని తెనాలి నాయకులకు పవన్ తేల్చి చెప్పారు. మొత్తానికి మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమని క్లారిటీ వచ్చింది.

