కవితతో కేటీఆర్ ములాఖత్
తెలంగాణా ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ తీహార్ జైల్లో కవితను కలిశారు.కాగా ములాఖత్‌లో కేటీఆర్ కవితతో మాట్లాడారు.మరోవైపు కవిత బెయిల్ కోసం ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా కవిత బెయిల్‌పై కోర్టులో విచారణ కొనసాగుతోంది.