Home Page SliderTelangana

మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం

మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం శ్రీరాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఉండగా, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్నెన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు.