ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..!
ఇలాంటి పెళ్లిళ్లు మామూలు అయిపోయాయి. న్యాయవాదుల సమక్షంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉందా? లాయర్లు ఇలా చేస్తే ఎలా? అని పలువురు విమర్శలు చేస్తున్నారు. తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యూపీలో ఉన్న బదాయూ కోర్టు ప్రాంగంణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు.