NewsTelangana

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Share with

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం, సెకండ్ ఇయర్ 67.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎల్లుండి నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించి… పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.