Andhra PradeshHome Page Slider

టీడీపీ అధినేత చంద్రబాబు 3 బెయిల్ పిటిషన్ల కొట్టివేత

Share with

చంద్రబాబు 3 బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులోనూ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. మొత్తంగా హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో విచారణ మధ్యాహ్నం జరగనుంది. కేసులో బెయిల్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై భోజన విరామం తర్వాత ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.