అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి
Read More