opening

Andhra PradeshNews

11న విశాఖకు మోదీ.. అక్కడే గుడ్‌ న్యూస్‌..!

ప్రధాని మోదీ నవంబరు 11వ తేదీన విశాఖపట్నం రానున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో రూ.400 కోట్లతో చేపట్టే ఆధునికీకరణ పనులతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

Read More