mosque blast news

InternationalNews

పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్ – 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌ బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. స్ధానికంగా ఉన్న ఓ మసీదులో జరిగిన భారీ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Read More