moranchapalli floods

Home Page SliderTelangana

వరద విలయంలో సర్వం కోల్పోయిన మోరంచపల్లి

భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. గత వారంలో ఉప్పొంగిన వరద మోరంచపల్లిని పూర్తిగా ముంచెత్తింది వరద. అక్కడ ప్రజలను జీవనాధారం కోల్పోయేలా చేసింది.

Read More