moosi river has fkood

NewsNews AlertTelangana

మూసారాంబాగ్‌ బ్రిడ్జిని ముంచెత్తిన వరద

కొద్ది రోజులుగా రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. దీనితో జీహెచ్‌ఎంసీ , నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమత్తమయ్యారు.

Read More