హైదరాబాద్‌లో భారీ వర్షాలు….పోలీసుల సూచనలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన..క్రమంగా పెరిగింది.అమీర్‌పేట,ఎస్ఆర్ నగర్,ఖైరతాబాద్,జూబ్లీహిల్స్,బంజరాహిల్స్,సోమజీగూడ,నాంపల్లి,అబిడ్స్,కోఠి,బషీర్‌బాగ్,హిమయత్‌నగర్,దిల్‌సుఖ్
Read More