monkeypox death case

NationalNewsNews Alert

మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం

మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో మంకీపాక్స్ ఆందోళనలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ అన్ని దేశాలను హెచ్చరిస్తోంది.

Read More