hindi actor

Home Page SliderNational

హిందీ యువనటుడు ఆత్మహత్య

హిందీ యువనటుడు నితిన్ చౌహాన్(35) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. గురువారం ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు సోషల్ మీడియాలో వెల్లడించారు.

Read More