CID Sunil Kumar Press Meet

Andhra PradeshNewsNews Alert

ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..?

దింగబర రాజకీయమే ఇప్పుడు ఏపీని ఊపేస్తోంది. నీలిచిత్ర సంభాషణల చుట్టూనే రాజకీయాలన్నీ పరిభ్రమిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు పదునెక్కుతున్నాయి. పనిలో పనిగా వ్యక్తిగత దూషణలూ జోరందుకున్నాయి.

Read More