అనంత్ అంబానీ పెళ్లిలో అదరగొట్టిన రజనీకాంత్ డ్యాన్స్
అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ పెళ్లిలో దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు హల్ చల్ చేశారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యాన్స్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సో,ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన స్టైల్, డైలాగ్‌లతో సినిమాలలో అదరగొట్టే సూపర్ స్టార్‌ను సింపుల్‌గా, కూల్‌గా పెళ్లిలో డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఆయన వివిధ కార్యక్రమాలలో అందరినీ చక్కగా పలకరిస్తూ ఉంటారు. ఈ పెళ్లిలో ఆయనతో పాటు అనిల్ కపూర్, అనంత్ అంబానీ కూడా కాలు కదిపి డ్యాన్స్ చేశారు.
