Andhra PradeshHome Page Slider

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. నిందితులుగా మరో నలుగురు

Share with

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో కొత్తగా మరో నలుగురిని సీఐడీ నిందితులుగా చేర్చింది.

విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొత్తగా మరో నలుగురిని సీఐడి నిందితులుగా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, ప్రమీల, ఆవుల మణిశంకర్, రాపూరి సాంబశివరావు పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది.