HealthNational

నిద్రపోయేముందు ఇది తాగితే ‘బెల్లీఫ్యాట్’ మాయం

Share with

బెల్లీఫ్యాట్‌తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ పదార్థాలతో టీ తయారు చేసుకుని నిద్రపోయేముందు తాగితే బెల్లీఫ్యాట్‌ను ఈజీగా కరిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ టీ తయారు చేయడానికి వాము, సోంపు గింజలు, ధనియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని కాస్త పసుపు జోడించి, అరలీటర్ నీటిలో బాగా కషాయంలాగ మరిగించాలి. తర్వాత వడకట్టి వేడిగా తాగితే ఫలితం ఉంటుంది. దీనివల్ల జీవక్రియ, ఇన్సులిన్ పనితీరు మెరుగు పడతాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది.