కరోనా కొత్త వైరస్ KP.3 విజృంభిస్తోంది..!
కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. గతంలో ఉన్న వేరియంట్ల కంటే కొత్తగా వస్తున్న వేరియంట్లు ప్రమాదకరమైనవని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా KP.3 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోంది. కొత్త లక్షణాలతో ప్రజలను కలవరపెడుతోంది. ఈ వేరియంట్.. ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది.