Home Page SliderNational

చైతన్య, శోభితల నిశ్చితార్థంట?

Share with

ఇవాళ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం: నటీనటులు నాగ చైతన్య, శోభితా ధూళిపాళల నిశ్చితార్థం గురువారం, ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. అయితే, అధికారిక ధృవీకరణ లేదు.