International

వారసురాలు కోసం బొమ్మలు కొన్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ …….!

Share with

బాలీవుడ్ నటి దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అందరికీ తెలుసు. ఆ వార్తను రణవీర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు. ఆ విషయం తెలిసిన చాలా మంది ఈ దంపతులిద్దరికీ వాళ్ళ వాళ్ళ విషెస్ తెలియచేస్తున్నారు. తాజాగా ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ రాఖి సంపత్ ఒక ఇంటరెస్టింగ్ వీడియోను పోస్ట్ చేసింది. దీపికా , నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ,మేము ఇద్దరం కలిసి డాన్స్ క్లాస్ కి వెళ్ళేవాళ్లం తనకు కూతురు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. ప్రసుత్తం రాఖి షూటింగ్ లో భాగంగా దుబాయిలో ఉంది , అక్కడ నుంచి ఒక షాపింగ్ మాల్ లో తానా మేనకోడలు కోసం బొమ్మలు తీసుకుంటున్నట్టు ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.